కోటప్ప కొండ తిరునాళ్లలో అపశృతి.. కూలిన ప్రభ

కొండపైకి ప్రభను తరలిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదంలో భక్తులు చిన్న, చిన్న గాయాలతో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొండపైకి ప్రభను తరలిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదంలో భక్తులు చిన్న, చిన్న గాయాలతో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
By March 03, 2019 at 10:14PM
By March 03, 2019 at 10:14PM
No comments