Breaking News

ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ, కాలుష్య నగరంగా గురుగ్రామ్


నగరీకరణ, పారిశ్రామిక విప్లవం ప్రభావంతో రోజురోజుకు వాతావరణంలో కాలుష్యం స్థాయి పెరిగిపోతోంది. ముఖ్యంగా భారత్ కాలుష్యకోరల్లో చిక్కుకుపోతోంది. ప్రపంచంలో 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్‌లో ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.నగరీకరణ, పారిశ్రామిక విప్లవం ప్రభావంతో రోజురోజుకు వాతావరణంలో కాలుష్యం స్థాయి పెరిగిపోతోంది. ముఖ్యంగా భారత్ కాలుష్యకోరల్లో చిక్కుకుపోతోంది. ప్రపంచంలో 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్‌లో ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

By March 05, 2019 at 02:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/gurgaon-worlds-most-polluted-city-delhi-is-the-most-polluted-capital-study/articleshow/68268110.cms

No comments