Breaking News

వరంగల్: యువకుడు మోసం చేశాడు.. సెల్ టవర్ ఎక్కిన యువతి


ప్రియుడు తనను మోసం చేశాడంటూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. ప్రేమిస్తున్నానంటూ తొమ్మిదేళ్లుగా కలిసి తిరిగి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు..ప్రియుడు తనను మోసం చేశాడంటూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. ప్రేమిస్తున్నానంటూ తొమ్మిదేళ్లుగా కలిసి తిరిగి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు..

By March 05, 2019 at 12:41PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/warangal-girl-climbs-cell-tower-alleging-lover-cheated-her/articleshow/68267041.cms

No comments