Breaking News

కాలు లేకున్నా స్కైడైవ్.. కార్గిల్ వీర జవాన్ అద్భుతం


కార్గిల్ యుద్ధంలో గాయపడి కాలు కోల్పోయినా.. ఆ సైనికుడి ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు. తన లాంటి జవాన్ల కోసం ఏదైనా చేయాలనే తపనతో అరుదైన ఫీట్ నిర్వహించారు.కార్గిల్ యుద్ధంలో గాయపడి కాలు కోల్పోయినా.. ఆ సైనికుడి ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు. తన లాంటి జవాన్ల కోసం ఏదైనా చేయాలనే తపనతో అరుదైన ఫీట్ నిర్వహించారు.

By March 28, 2019 at 03:14PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kargil-war-veteran-major-dp-singh-performs-first-ever-skydive-in-nasik/articleshow/68613019.cms

No comments