Breaking News

మజిలీ.. ‘ప్రియతమా’ పాట ఒక్కసారి వింటే రిపీట్ మోడ్ పెట్టాల్సిందే


‘ఏ మాయ చేసావే’ చిత్రంలో బ్యూటిఫుల్ లవర్స్‌గా తెరపై రొమాన్స్ పండించి రియల్ లైఫ్ కపుల్‌గా మారిన టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ కపుల్స్ సమంత, నాగ చైతన్యలు ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అంటూ మజిలీ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.‘ఏ మాయ చేసావే’ చిత్రంలో బ్యూటిఫుల్ లవర్స్‌గా తెరపై రొమాన్స్ పండించి రియల్ లైఫ్ కపుల్‌గా మారిన టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ కపుల్స్ సమంత, నాగ చైతన్యలు ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అంటూ మజిలీ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

By March 12, 2019 at 01:22PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-naga-chaitanya-romantic-priyathama-priyathama-song-telugu-lyrics/articleshow/68371641.cms

No comments