Breaking News

జగన్ కారు గుర్తుపై పోటీ చేయాలి: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ (కేసీపీ)గా కేసీఆర్ మార్చారు. కేసీఆర్‌ను జగన్ తన అధినేతగా భావిస్తున్నారు.. ఎన్నికల్లో జగన్‌ ఫ్యాన్ గుర్తు పక్కన పెట్టి కారు గుర్తు మీద పోటీ చేయాలి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ (కేసీపీ)గా కేసీఆర్ మార్చారు. కేసీఆర్‌ను జగన్ తన అధినేతగా భావిస్తున్నారు.. ఎన్నికల్లో జగన్‌ ఫ్యాన్ గుర్తు పక్కన పెట్టి కారు గుర్తు మీద పోటీ చేయాలి.

By March 10, 2019 at 02:57PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mlc-buddha-venkanna-fires-on-kcr-and-ys-jagan/articleshow/68343346.cms

No comments