Breaking News

సినిమా షూటింగ్‌లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారితో సహా తల్లి మృతి


బెంగళూరు సమీపంలో ఓ కన్నడ సినిమా చిత్రీకరణ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో షూటింగ్ చూడటానికి వచ్చిన తల్లీబిడ్డలు మృతి చెందారు. బెంగళూరు సమీపంలో ఓ కన్నడ సినిమా చిత్రీకరణ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో షూటింగ్ చూడటానికి వచ్చిన తల్లీబిడ్డలు మృతి చెందారు.

By March 30, 2019 at 10:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/cylinder-blast-on-kannada-film-set-kills-mom-and-daughter/articleshow/68641476.cms

No comments