Breaking News

ఔరా ‘ఐరా’.. నయనతార నయా లుక్ వైరల్!


అందాల న‌య‌న‌తార సరికొత్తగా కనిపిస్తోంది. ఆమె న‌టించిన‌ త‌మిళ చిత్రం ‘ఐరా’ అదే టైటిల్‌తో తెలుగులోనూ విడుదలవుతోంది. ఇందులో నయన్ రెండు పాత్రలలో కనిపిస్తోంది. రెండో పాత్రలో ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం. దీంతో ఆమె ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందాల న‌య‌న‌తార సరికొత్తగా కనిపిస్తోంది. ఆమె న‌టించిన‌ త‌మిళ చిత్రం ‘ఐరా’ అదే టైటిల్‌తో తెలుగులోనూ విడుదలవుతోంది. ఇందులో నయన్ రెండు పాత్రలలో కనిపిస్తోంది. రెండో పాత్రలో ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం. దీంతో ఆమె ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

By March 19, 2019 at 06:45PM


Read More https://telugu.samayam.com/viral-adda/funny-pictures/nayanthara-in-airaa-looks-gorgeous-in-new-unseen-pics/photoshow/68483769.cms

No comments