Breaking News

భార్య, తన తమ్ముడిపై తేజ్ ప్రతాప్ అలాంటి పోస్ట్ చేశాడా.. అసలేం జరిగింది?


వివాహ బంధంలో సమస్యలు ఎదుర్కొన్నారు బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. తన ఇష్టం లేని వివాహం జరిపించారని గతంలో వ్యాఖ్యానించిన తేజ్.. తాజాగా తన తమ్ముడు, భార్య ఐశ్వర్య ఈ ఎన్నికల తర్వాత వివాహం చేసుకోబోతున్నారని ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.వివాహ బంధంలో సమస్యలు ఎదుర్కొన్నారు బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. తన ఇష్టం లేని వివాహం జరిపించారని గతంలో వ్యాఖ్యానించిన తేజ్.. తాజాగా తన తమ్ముడు, భార్య ఐశ్వర్య ఈ ఎన్నికల తర్వాత వివాహం చేసుకోబోతున్నారని ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

By March 25, 2019 at 08:19PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/tweet-from-former-bihar-minister-tej-pratap-yadav-verified-twitter-handle-is-fake/articleshow/68565894.cms

No comments