Breaking News

వైసీపీలోకి నటి జయసుధ.. బాబుకి ఝలక్


2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన జయసుధ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2016లో టీడీపీ పార్టీలో చేరారు. తాజాగా మరోసారి కండువా మార్చుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన జయసుధ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2016లో టీడీపీ పార్టీలో చేరారు. తాజాగా మరోసారి కండువా మార్చుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.

By March 07, 2019 at 12:58PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vetaran-actress-jayasudha-to-join-ysr-congress-party/articleshow/68300093.cms

No comments