‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని అడ్డుకుంటారా? ఎంత దుర్మార్గం: ఆర్ నారాయణ మూర్తి

ఆనాడు ఎన్టీ రామారావుగారిపై మండలాధ్యక్షుడు సినిమా తీశారు.. మీ గురించి నెగిటివ్‌గా చూపిస్తూ సినిమా తీశారని చెప్తే.. నా గురించి మంచిగా తీసినా చూస్తారు.. తిట్టినా చూస్తారు. ఆల్ ది బెస్ట్ అన్నారు. అదీ ఆయన సంస్కారం. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఆనాడు ఎన్టీ రామారావుగారిపై మండలాధ్యక్షుడు సినిమా తీశారు.. మీ గురించి నెగిటివ్‌గా చూపిస్తూ సినిమా తీశారని చెప్తే.. నా గురించి మంచిగా తీసినా చూస్తారు.. తిట్టినా చూస్తారు. ఆల్ ది బెస్ట్ అన్నారు. అదీ ఆయన సంస్కారం. దట్ ఈజ్ ఎన్టీఆర్.
By March 20, 2019 at 06:58PM
By March 20, 2019 at 06:58PM
No comments