పారికర్ లేరు కదా.. ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి: కాంగ్రెస్

గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసింది. అతిపెద్ద పార్టీ అయిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కోరింది. పారికర్ లేరు కాబట్టి బీజేపీతో మిగతా పార్టీల పొత్తు లేనట్టేనని కాంగ్రెస్ తెలిపింది.గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసింది. అతిపెద్ద పార్టీ అయిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కోరింది. పారికర్ లేరు కాబట్టి బీజేపీతో మిగతా పార్టీల పొత్తు లేనట్టేనని కాంగ్రెస్ తెలిపింది.
By March 18, 2019 at 03:22PM
By March 18, 2019 at 03:22PM
No comments