Breaking News

అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్‌ ఆస్తులెంత? అప్పులెంత?


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌కు రూ.32 కోట్లకుపైగా అప్పులున్నాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌కు రూ.32 కోట్లకుపైగా అప్పులున్నాయి.

By March 21, 2019 at 10:17PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/stories/janasena-chief-pawan-kalyan-declares-assets-worth-rs-52-79-crore/articleshow/68513712.cms

No comments