Breaking News

భారతీయ సినిమాలు, షోల ప్రసారంపై పాక్ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!


పుల్వామా ఉగ్రదాడి తర్వాత దాయాదుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకున్న నేపథ్యంలో పాకిస్థాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.పుల్వామా ఉగ్రదాడి తర్వాత దాయాదుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకున్న నేపథ్యంలో పాకిస్థాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.

By March 06, 2019 at 01:14PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-supreme-court-bans-indian-content-on-tv/articleshow/68283894.cms

No comments