Breaking News

‘రౌడీ’ తెచ్చిన తంట.. పోలీసులకు విజయ్ దేవరకొండ క్షమాపణలు


నంబర్ ప్లేటుపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా కేవలం ‘రౌడీ’ అని రాసున్న మోటార్ సైకిల్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా రాశారు. అంతేకాకుండా ఆ బైక్ ఫొటోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టారు.నంబర్ ప్లేటుపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా కేవలం ‘రౌడీ’ అని రాసున్న మోటార్ సైకిల్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా రాశారు. అంతేకాకుండా ఆ బైక్ ఫొటోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టారు.

By March 21, 2019 at 09:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-devarakonda-apologies-to-hyderabad-traffic-police-over-bikers-using-rowdy-number-plate/articleshow/68507291.cms

No comments