Breaking News

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: విజయం.. ఘన విజయం


యజ్ఞాశెట్టి, విజయ్ కుమార్‌లపై చిత్రీకరించిన ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు.. ఎన్టీఆర్ విజయంలో లక్ష్మీ పార్వతి ఎలాంటి పాత్రను పోషించింది.. ఆమెపై చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలాంటి కుట్రలు చేశారు లాంటి కీలక సన్నివేశాలను చూపించారు. యజ్ఞాశెట్టి, విజయ్ కుమార్‌లపై చిత్రీకరించిన ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు.. ఎన్టీఆర్ విజయంలో లక్ష్మీ పార్వతి ఎలాంటి పాత్రను పోషించింది.. ఆమెపై చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలాంటి కుట్రలు చేశారు లాంటి కీలక సన్నివేశాలను చూపించారు.

By March 20, 2019 at 10:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rgv-vijayam-video-song-from-lakshmis-ntr-movie/articleshow/68492615.cms

No comments