ఆలయంలో కరెంట్ షాక్.. కోమటిరెడ్డి దంపతులకు తప్పిన ముప్పు

ఆలయంలో కరెంట్ షాక్ ఘటన నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి దంపతులు కొద్దిలో తప్పించుకున్నారు. ఓ మహిళపై విద్యుత్ వైర్ తెగిపడగా.. ఆమెను కాపాడే క్రమంలో వీరిద్దరికీ కరెంట్ షాక్ తగిలింది.ఆలయంలో కరెంట్ షాక్ ఘటన నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి దంపతులు కొద్దిలో తప్పించుకున్నారు. ఓ మహిళపై విద్యుత్ వైర్ తెగిపడగా.. ఆమెను కాపాడే క్రమంలో వీరిద్దరికీ కరెంట్ షాక్ తగిలింది.
By March 06, 2019 at 10:56PM
By March 06, 2019 at 10:56PM
No comments