లిఫ్ట్ పనిచేయక కృష్ణ, విజయనిర్మల నిరీక్షణ.. కుట్ర జరుగుతోందన్న నరేష్

ఓటు వేయడానికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాంబర్‌లో పవర్ కట్ కారణంగా లిఫ్ట్ పనిచేయడంలేదు. దీంతో కృష్ణ, విజయనిర్మల అక్కడే ఆగిపోయారు.ఓటు వేయడానికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాంబర్‌లో పవర్ కట్ కారణంగా లిఫ్ట్ పనిచేయడంలేదు. దీంతో కృష్ణ, విజయనిర్మల అక్కడే ఆగిపోయారు.
By March 10, 2019 at 01:12PM
By March 10, 2019 at 01:12PM
No comments