Breaking News

ఎయిర్‌పోర్టులో సన్నీ లియోన్‌తో కోహ్లీ.. వీడియో వైరల్


ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఆదివారం హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్ కూడా ఆడాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘోరంగా ఓడిపోయింది.ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఆదివారం హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్ కూడా ఆడాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘోరంగా ఓడిపోయింది.

By March 31, 2019 at 08:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/is-that-virat-kohli-with-sunny-leone-at-the-airport/articleshow/68659284.cms

No comments