Breaking News

ఉత్తరాంధ్రపై కక్ష సాధింపే.. దీక్ష విరమించిన ఎంపీ రామ్మోహన్


కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టడానికి, అన్ని హంగులతో కూడిన విశాఖ జోన్‌ను సాధించుకోవడానికి ఈ దీక్షను చేపట్టినట్టు రామ్మోహన్ చెప్పారు. వాల్తేరు డివిజన్‌కు 120 సంవత్సరాల చరిత్ర ఉందని, అలాంటి డివిజన్‌ను ఎలా రద్దుచేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టడానికి, అన్ని హంగులతో కూడిన విశాఖ జోన్‌ను సాధించుకోవడానికి ఈ దీక్షను చేపట్టినట్టు రామ్మోహన్ చెప్పారు. వాల్తేరు డివిజన్‌కు 120 సంవత్సరాల చరిత్ర ఉందని, అలాంటి డివిజన్‌ను ఎలా రద్దుచేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.

By March 06, 2019 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/mp-rammohan-naidu-demanding-justice-for-waltair-division-and-srikakulam/articleshow/68280679.cms

No comments