వాఘా సరిహద్దు వద్ద బీటింగ్ రీట్రీట్ రద్దు

వాఘా సరిహద్దు వద్ద బీటింగ్ రీట్రీట్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. పాక్ నిర్బంధంలో ఉన్న ఐఏఎఫ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.వాఘా సరిహద్దు వద్ద బీటింగ్ రీట్రీట్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. పాక్ నిర్బంధంలో ఉన్న ఐఏఎఫ్ కమాండర్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
By March 01, 2019 at 03:16PM
By March 01, 2019 at 03:16PM
No comments