Breaking News

‘మా’ ఎన్నికల్లో పసుపు చొక్కా ఏంటి.. పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు


నరేష్ ప్యానెల్‌కు మద్దతుగా కొంత మంది యువకులు పసుపు రంగు టీ షర్టులు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద కనిపించారు. ఆ టీషర్టులపై నరేష్, రాజశేఖర్, జీవిత బొమ్మలున్నాయి. ఈ టీషర్టులను ఉద్దేశించి పృథ్వీ మాట్లాడారు.నరేష్ ప్యానెల్‌కు మద్దతుగా కొంత మంది యువకులు పసుపు రంగు టీ షర్టులు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద కనిపించారు. ఆ టీషర్టులపై నరేష్, రాజశేఖర్, జీవిత బొమ్మలున్నాయి. ఈ టీషర్టులను ఉద్దేశించి పృథ్వీ మాట్లాడారు.

By March 10, 2019 at 03:28PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/comedian-prudhvi-comments-on-vk-naresh-panel-yellow-t-shirts/articleshow/68343692.cms

No comments