అమర జవాన్ల తల్లుల పాదాలు తాకిన నిర్మలా సీతారామన్.. వీడియో వైరల్

అమర జవాన్ల తల్లులకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సమున్నత గౌరవం ఇచ్చారు. వారి పాదాలను తాకి ఘనంగా సన్మానించారు. మంత్రి నిర్మలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అమర జవాన్ల తల్లులకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సమున్నత గౌరవం ఇచ్చారు. వారి పాదాలను తాకి ఘనంగా సన్మానించారు. మంత్రి నిర్మలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
By March 04, 2019 at 10:05PM
By March 04, 2019 at 10:05PM
No comments