Breaking News

అధినేత మనసు మారింది.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హరీశ్


స్టార్ క్యాంపెయినర్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. జాబితాలో హరీశ్ రావు పేరును చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. సంతోష్ స్థానంలో హరీశ్‌ పేరును చేర్చుతూ ఈసీకి లేఖ రాసింది.స్టార్ క్యాంపెయినర్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. జాబితాలో హరీశ్ రావు పేరును చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. సంతోష్ స్థానంలో హరీశ్‌ పేరును చేర్చుతూ ఈసీకి లేఖ రాసింది.

By March 25, 2019 at 06:40PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/trs-replaces-harish-rao-with-santosh-in-party-star-campaigners-list/articleshow/68564782.cms

No comments