మీరే మా నిజమైన హీరో.. సానియా మీర్జా తన దేశభక్తి చాటుకున్నట్టేనా!

తీవ్ర విమర్శల తర్వాత సానియా మీర్జా తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించారు. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్.. భారత్‌కు తిరిగి రావడంపై ఆమె స్పందించడం చర్చనీయాంశంగా మారింది.తీవ్ర విమర్శల తర్వాత సానియా మీర్జా తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించారు. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్.. భారత్‌కు తిరిగి రావడంపై ఆమె స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
By March 02, 2019 at 04:15PM
By March 02, 2019 at 04:15PM
No comments