జనసేన కింగ్ మేకర్ అవుతుందా? అధికార, ప్రతిపక్షాల్లో టెన్షన్!

ఎన్నికల తర్వాత జనసేన పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఓట్లు రాబట్టలేకపోయినా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల జాతకాలను మాత్రం తారుమారు చేయడం పక్కా అంటున్నారు.ఎన్నికల తర్వాత జనసేన పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఓట్లు రాబట్టలేకపోయినా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల జాతకాలను మాత్రం తారుమారు చేయడం పక్కా అంటున్నారు.
By March 20, 2019 at 07:24PM
By March 20, 2019 at 07:24PM
No comments