టీ కాంగ్రెస్‌కు మరో షాక్.. కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి!

కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు. ఆమె త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆదివారం ఆమె కేటీఆర్, కవితను కలిశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు. ఆమె త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆదివారం ఆమె కేటీఆర్, కవితను కలిశారు.
By March 10, 2019 at 02:06PM
By March 10, 2019 at 02:06PM
No comments