Breaking News

అవకాశాల్లేవ్, వరుస విషాదాలు.. వాచ్‌మన్‌గా మారిన నటుడు


యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావి సిద్ధు మాట్లాడుతూ.. ‘నా భార్యను కోల్పోయినప్పుడే నా జీవితంలో అత్యంత క్లిష్టమైన జీవితాన్ని నేను అనుభవించాను. ఆ తరవాత మా నాన్న చనిపోయారు. కొన్నాళ్లకు అమ్మ కూడా కన్నుమూసింది. ఒంటరివాడిని అయిపోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావి సిద్ధు మాట్లాడుతూ.. ‘నా భార్యను కోల్పోయినప్పుడే నా జీవితంలో అత్యంత క్లిష్టమైన జీవితాన్ని నేను అనుభవించాను. ఆ తరవాత మా నాన్న చనిపోయారు. కొన్నాళ్లకు అమ్మ కూడా కన్నుమూసింది. ఒంటరివాడిని అయిపోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

By March 20, 2019 at 08:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/gulaal-actor-savi-sidhu-turns-security-guard-due-to-financial-crisis/articleshow/68502211.cms

No comments