టీడీపీ వెబ్‌సైట్ బంద్.. సేవా మిత్ర యాప్ కూడా క్లోజ్

తెలుగు దేశం పార్టీ వెబ్‌సైట్ పనిచేయకుండా పోవడం ఆసక్తిగా మారింది. టీడీపీ వెబ్‌సైట్ www.telugudesam.org ఓపెన్ చేయగానే ఎర్రర్ వస్తోంది. టీడీపీ వెబ్ సైట్ పనిచేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. తెలుగు దేశం పార్టీ వెబ్‌సైట్ పనిచేయకుండా పోవడం ఆసక్తిగా మారింది. టీడీపీ వెబ్‌సైట్ www.telugudesam.org ఓపెన్ చేయగానే ఎర్రర్ వస్తోంది. టీడీపీ వెబ్ సైట్ పనిచేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతన్నాయి.
By March 07, 2019 at 05:42PM
By March 07, 2019 at 05:42PM
No comments