అండమాన్ దీవుల్లో పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం

అండమాన్ దీవుల్లో పది నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. తొలి ప్రకంపనలు శనివారం సాయంత్రం 4.59 గంటలకు ఏర్పడ్డాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.అండమాన్ దీవుల్లో పది నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. తొలి ప్రకంపనలు శనివారం సాయంత్రం 4.59 గంటలకు ఏర్పడ్డాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.
By March 23, 2019 at 06:48PM
By March 23, 2019 at 06:48PM
No comments