Breaking News

వేగం తీసిన ప్రాణం.. కర్ణాటకలో తొమ్మిది మంది దుర్మరణం


హోలీ వేడుకల కోసం గోవా వెళ్లి తిరుగుప్రయాణంలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని విజయపూర్ జిల్లా సిండగి తాలూకా చిక్కసిండగి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హోలీ వేడుకల కోసం గోవా వెళ్లి తిరుగుప్రయాణంలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని విజయపూర్ జిల్లా సిండగి తాలూకా చిక్కసిండగి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

By March 22, 2019 at 12:18PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/canter-cruiser-collides-9-died-at-chikka-sindagi-in-karnataka/articleshow/68518948.cms

No comments