Breaking News

ఎన్నికల కోడ్ కూసింది.. గీత దాటితే వేటే!


అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు మార్చి 25 తుది గడువు కాగా.. మార్చి 26న నామినేషన్ల పరిశీలన, మార్చి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు అమల్లో ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు మార్చి 25 తుది గడువు కాగా.. మార్చి 26న నామినేషన్ల పరిశీలన, మార్చి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు అమల్లో ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు.

By March 10, 2019 at 10:36PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/lok-sabha-election-notification-will-release-on-this-month-18-in-telangana-model-code-of-conduct-comes-into-effect-says-ceo-rajat-kumar/articleshow/68348346.cms

No comments