ఎంజీఆర్ సాంగ్.. సద్గురుతో కలిసి కాజల్, తమన్నా స్టెప్పులు

కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో కాజల్, ఆమె సోదరి నిషా, తమన్నా, రానా దగ్గుబాటి, అదితిరావ్ హైదరి పాల్గొన్నారు. తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ పాటకు సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి కాజల్, తమన్నా, నిషా కాలు కదిపారు.కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో కాజల్, ఆమె సోదరి నిషా, తమన్నా, రానా దగ్గుబాటి, అదితిరావ్ హైదరి పాల్గొన్నారు. తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ పాటకు సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి కాజల్, తమన్నా, నిషా కాలు కదిపారు.
By March 05, 2019 at 03:31PM
By March 05, 2019 at 03:31PM
No comments