Breaking News

‘సైరా’ అంటోన్న అల్లు అర్జున్.. మావయ్య కోసం రంగంలోకి!


భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా భాగం కానున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. తెరపై కాకుండా తెర వెనకనుంచి ‘సైరా’లో అల్లు అర్జున్ మెప్పించబోతున్నారట.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా భాగం కానున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. తెరపై కాకుండా తెర వెనకనుంచి ‘సైరా’లో అల్లు అర్జున్ మెప్పించబోతున్నారట.

By March 20, 2019 at 01:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-ready-to-voice-for-sye-raa-narasimha-reddy/articleshow/68495196.cms

No comments