Breaking News

ఏపీ సీఎంపై అసభ్యకర పోస్ట్.. ఏడుగురి అరెస్ట్


చంద్రబాబు ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి ఆయన్ను అవమానించేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.చంద్రబాబు ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి ఆయన్ను అవమానించేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By March 04, 2019 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/7-arrested-for-abusive-posts-against-chandrababu-naidu-in-social-media/articleshow/68249581.cms

No comments