ఆంధ్రపై కుట్రలు చేయడమే కేసీఆర్ రిటర్న్ గిఫ్టా?: చంద్రబాబు

జగన్ హైదరాబాద్‌లో ఉండి కుట్రలు చేస్తున్నారు.. వారికి టీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు చంద్రబాబు. వైసీపీ తరపు నుంచి పోటీచేయకపోతే ఈడీ, ఐటీలతో దాడి చేయిస్తామని టీడీపీ నేతల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు డేటా చోరీ చేసి తిరిగి మాపై బురదజల్లుతున్నారు.జగన్ హైదరాబాద్‌లో ఉండి కుట్రలు చేస్తున్నారు.. వారికి టీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు చంద్రబాబు. వైసీపీ తరపు నుంచి పోటీచేయకపోతే ఈడీ, ఐటీలతో దాడి చేయిస్తామని టీడీపీ నేతల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు డేటా చోరీ చేసి తిరిగి మాపై బురదజల్లుతున్నారు.
By March 07, 2019 at 04:46PM
By March 07, 2019 at 04:46PM
No comments