Breaking News

జయప్రదకు బీజేపీ టికెట్.. బద్ధ విరోధి ఆజామ్ ఖాన్‌పై పోటీ.. ఆ ప్రతీకార స్టోరీ ఏంటంటే..!


మంగళవారం బీజేపీలో చేరిన జయ ప్రద రామ్‌పూర్ నుంచి పోటీ చేయనున్నారు. తన విరోధి ఆజామ్ ఖాన్‌పై ఆమె పోటీకి సై అంటున్నారు. 2004లో రామ్‌పూర్‌లో జయ విజయానికి ఆజామ్ సహకరించడం విశేషం.మంగళవారం బీజేపీలో చేరిన జయ ప్రద రామ్‌పూర్ నుంచి పోటీ చేయనున్నారు. తన విరోధి ఆజామ్ ఖాన్‌పై ఆమె పోటీకి సై అంటున్నారు. 2004లో రామ్‌పూర్‌లో జయ విజయానికి ఆజామ్ సహకరించడం విశేషం.

By March 26, 2019 at 09:11PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/bjp-jaya-prada-to-fight-against-azam-khan-in-rampur/articleshow/68584705.cms

No comments