‘జంగ్లీ’ కొత్త పోస్టర్.. భోళా రక్షకుడు ఇడిగో!

‘జంగ్లీ’లో విద్యుత్ పశువైద్యుడిగా కనిపిస్తాడు. అతని తండ్రికి ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంటుంది. దానిపై అంతర్జాతీయ స్మగ్లర్ల కన్ను పడుతుంది. వారి నుంచి ఏనుగులను కాపాడటానికి రాజా ఏం చేశాడు, స్మగ్లర్లతో ఎలా పోరాడాడు అనేదే సినిమా.‘జంగ్లీ’లో విద్యుత్ పశువైద్యుడిగా కనిపిస్తాడు. అతని తండ్రికి ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంటుంది. దానిపై అంతర్జాతీయ స్మగ్లర్ల కన్ను పడుతుంది. వారి నుంచి ఏనుగులను కాపాడటానికి రాజా ఏం చేశాడు, స్మగ్లర్లతో ఎలా పోరాడాడు అనేదే సినిమా.
By March 05, 2019 at 04:28PM
By March 05, 2019 at 04:28PM
No comments