Breaking News

దిల్ రాజుతో మరోసారి.. స్పీడు పెంచిన బన్నీ!


ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వరుస పెట్టి ప్రాజెక్టులను అంగీకరిస్తున్నారు. ఓ వైపు ఈ సినిమాను పట్టాలెక్కిస్తూనే సుకుమార్‌కు కూడా బన్నీ పచ్చ జెండా ఊపారు.ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వరుస పెట్టి ప్రాజెక్టులను అంగీకరిస్తున్నారు. ఓ వైపు ఈ సినిమాను పట్టాలెక్కిస్తూనే సుకుమార్‌కు కూడా బన్నీ పచ్చ జెండా ఊపారు.

By March 28, 2019 at 05:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-team-up-with-dil-raju-once-again/articleshow/68615376.cms

No comments