భారత గగనతలంలోకి పాక్ డ్రోన్.. కుప్పకూల్చిన వాయుసేన

పాకిస్థాన్ డ్రోన్ సరిహద్దు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకుంది. ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ డ్రోన్‌ను కాసేపట్లోనే కుప్పకూల్చాయి.పాకిస్థాన్ డ్రోన్ సరిహద్దు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకుంది. ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ డ్రోన్‌ను కాసేపట్లోనే కుప్పకూల్చాయి.
By March 04, 2019 at 07:57PM
By March 04, 2019 at 07:57PM
No comments