Breaking News

విజయవాడ తూర్పులో చతుర్ముఖ పోరు.. రసవత్తరంగా రాజకీయం, పీఠం ఎవరిది?


విజయవాడ తూర్పులో చతుర్ముఖ పోరు నెలకొననుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు యలమంచిలి రవి వైఎస్ఆర్సీపీ రెబల్‌గా బరిలో దిగనున్నారు. దీంతో పోరు రసవత్తరంగా మారింది.విజయవాడ తూర్పులో చతుర్ముఖ పోరు నెలకొననుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు యలమంచిలి రవి వైఎస్ఆర్సీపీ రెబల్‌గా బరిలో దిగనున్నారు. దీంతో పోరు రసవత్తరంగా మారింది.

By March 18, 2019 at 04:06PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/stories/vijayawada-politics-4-candidates-to-contest-from-vijayawada-east-segment/articleshow/68464618.cms

No comments