మళ్లీ తప్పులో కాలేసిన నారా లోకేశ్.. కౌంటింగ్ ఎప్పుడు సామీ?

నారా లోకేశ్ మరోసారి తడబడ్డారు. ఏప్రిల్ 9న టీడీపీకి ఓటేయండన్న ఆయన.. ఈసారి కౌంటింగ్ రోజును తప్పుగా చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనతో ఆటాడుకుంటున్నారు. నారా లోకేశ్ మరోసారి తడబడ్డారు. ఏప్రిల్ 9న టీడీపీకి ఓటేయండన్న ఆయన.. ఈసారి కౌంటింగ్ రోజును తప్పుగా చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనతో ఆటాడుకుంటున్నారు.
By March 30, 2019 at 07:39PM
By March 30, 2019 at 07:39PM
No comments