Breaking News

కర్ణాటక: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా.. త్వరలో బీజేపీలోకి


జాదవ్ రాజీనామా కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఓ విధంగా ఎదురు దెబ్బే. స్పీకర్ రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక కూడా ఖాయం. జాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారట.జాదవ్ రాజీనామా కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఓ విధంగా ఎదురు దెబ్బే. స్పీకర్ రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక కూడా ఖాయం. జాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారట.

By March 04, 2019 at 12:39PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-congress-mla-umesh-jadhav-resigns-likely-to-join-in-bjp/articleshow/68251791.cms

No comments