Breaking News

అంగరంగ వైభవంగా ఆకాశ్ అంబానీ, శ్లోకా పెళ్లి వేడుకలు


ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల కంపెనీ అధినేత రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. పెళ్లి వేడుకల్లో తారలు తళుక్కుమన్నారు.ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల కంపెనీ అధినేత రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. పెళ్లి వేడుకల్లో తారలు తళుక్కుమన్నారు.

By March 09, 2019 at 05:58PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tony-blair-sundar-pichai-as-chief-guests-in-akash-ambani-shloka-mehta-wedding/articleshow/68334143.cms

No comments