Breaking News

డైలాగ్ కింగ్ బర్త్‌డే.. బాలికను దత్తత తీసుకున్న మనోజ్


మంగళవారం మోహన్‌బాబు పుట్టినరోజు. అంతేకాదు ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ 27వ వార్షికోత్సవం కూడా నేడే. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ క్యాంపస్‌లో మంగళవారం సాయంత్రం మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి.మంగళవారం మోహన్‌బాబు పుట్టినరోజు. అంతేకాదు ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ 27వ వార్షికోత్సవం కూడా నేడే. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ క్యాంపస్‌లో మంగళవారం సాయంత్రం మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి.

By March 19, 2019 at 12:50PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manoj-manchu-adopts-ashwitha-on-mohan-babus-birthday/articleshow/68477795.cms

No comments