Breaking News

భారత గడ్డపై కాలుమోపిన అభినందన్.. ఇండియన్ హీరోకు జేజేలు


ఇండియన్ హీరో అభినందన్ స్వదేశంలో సగర్వంగా అడుగుపెట్టారు. ఆ అపురూప క్షణాలను కళ్లారా వీక్షిస్తూ కోట్లాది భారతీయ గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి. భారత్ మాతా కీ జై నినాదాలు హోరెత్తాయి.ఇండియన్ హీరో అభినందన్ స్వదేశంలో సగర్వంగా అడుగుపెట్టారు. ఆ అపురూప క్షణాలను కళ్లారా వీక్షిస్తూ కోట్లాది భారతీయ గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి. భారత్ మాతా కీ జై నినాదాలు హోరెత్తాయి.

By March 01, 2019 at 09:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iaf-wing-commander-abhinandan-varthaman-return-to-india/articleshow/68218434.cms

No comments