జగన్‌ను సీఎం చేసేందుకు సైనికుడిలా పనిచేస్తా: మోదుగుల

టీడీపీ పార్టీ గుంటూరు జిల్లా నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. హైదరాబాద్‌ను ఏపీకి దూరం చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు.టీడీపీ పార్టీ గుంటూరు జిల్లా నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. హైదరాబాద్‌ను ఏపీకి దూరం చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు.
By March 09, 2019 at 02:14PM
By March 09, 2019 at 02:14PM
No comments