Breaking News

హోలీ సంబరాల్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. రంగు రబ్బా రబ్బా


తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో పాటు ఫ్యామిలీ సభ్యులతో హోలీ పండుగును సెలబ్రేట్ చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ వేడుకలో మెగా డాటర్ నిహారిక ప్రత్యేక ఆకర్షణ కాగా.. అల్లు అయాన్, అర్హలు రంగులు పూసుకుంటూ కలర్ ఫు‌ల్‌గా కనిపిస్తున్నారు. తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో పాటు ఫ్యామిలీ సభ్యులతో హోలీ పండుగును సెలబ్రేట్ చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ వేడుకలో మెగా డాటర్ నిహారిక ప్రత్యేక ఆకర్షణ కాగా.. అల్లు అయాన్, అర్హలు రంగులు పూసుకుంటూ కలర్ ఫు‌ల్‌గా కనిపిస్తున్నారు.

By March 21, 2019 at 04:02PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/stylish-star-allu-arjun-holi-celebrations-with-family/articleshow/68510386.cms

No comments