Breaking News

సాయాజీ షిండే ఒక నటుడా.. దున్నపోతుమీద యముడి వేషం ఒకటి: కోట ఫైర్


అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాలో సాయాజీ షిండే యముడి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర గురించి కోట ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాలో సాయాజీ షిండే యముడి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర గురించి కోట ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

By March 22, 2019 at 06:49PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-telugu-actor-kota-srinivasa-rao-sensational-comments-on-sayaji-shinde/articleshow/68525359.cms

No comments