Breaking News

మూడో పెళ్లి కోసం హత్య.. ‘దోశ కింగ్’‌కు ఎట్టకేలకు శిక్ష


తమిళనాడుతోపాటు దేశ విదేశాల్లోనూ శరవణభవన్ హోటల్స్ నెలకొల్పి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజగోపాల్‌ జాతకాలపై నమ్మకంతో మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు.తమిళనాడుతోపాటు దేశ విదేశాల్లోనూ శరవణభవన్ హోటల్స్ నెలకొల్పి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజగోపాల్‌ జాతకాలపై నమ్మకంతో మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు.

By March 30, 2019 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/supreme-court-confirms-life-term-for-saravana-bhavan-hotels-owner-in-murder-case/articleshow/68643125.cms

No comments